బీజేపీ అనుబంధ విభాగాల కమిటీల ప్రకటన

బీజేపీ అనుబంధ సంఘాలైన మహిళా మోర్చా, ఎస్సీ మోర్చా, కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీలను ఎట్టకేలకు ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆదేశాల మేరకు ఆయా మోర్చాల అధ్యక్షులు, నూతన కార్యవర్గ సభ్యుల జాబితాను విడుదల చేశారు.