NeGD Internship 2026: డిజిటల్ ఇండియాలో ఇంటర్న్‌షిప్ ఛాన్స్.. విద్యార్థులకు స్టైఫండ్‌తో గోల్డెన్ ఆఫర్!

NeGD Internship 2026: ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌కు చెందిన నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) 2026 నాన్-టెక్నికల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారతీయ విద్యార్థులు డిజిటల్ ఇండియా ప్రాజెక్టులు, AI, డేటా అనలిటిక్స్ వంటి రంగాల్లో పనిచేసే అవకాశాన్ని ఈ ఇంటర్న్‌షిప్ కల్పిస్తోంది.