New look for ITIs ప్రభుత్వ ఐటీఐల రూపురేఖలు మారనున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఆధునీకరణకు భారీగా నిధులు కేటాయిస్తోంది. జిల్లాలో విజయనగరం ఐటీఐను హబ్‌గా చేసి మూడు ఐటీఐలను స్పోక్స్‌గా ఉంచనున్నారు.