Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో తెలుగు క్రికెట్ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్. సోషల్ మీడియాలో అభిమానులు ప్రేమగా పిలుచుకునే “కాటేరమ్మ కొడుకు” అయిన ట్రావిస్ హెడ్ స్థానంలో, ఇప్పుడు ఆస్ట్రేలియా జాతీయ టి20 జట్టులోకి భారత సంతతికి చెందిన నిఖిల్ చౌదరి ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరగబోయే టి20 సిరీస్ నుంచి హెడ్‌కు విశ్రాంతినివ్వడంతో.. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి నిఖిల్ చౌదరిని ఆస్ట్రేలియా సెలెక్టర్లు పిలిచారు. […]