Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!

Aamir Khan third marriage: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మూడో వివాహం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రి, బీజేపీ నాయకుడు నితేష్ రాణే అమీర్ ఖాన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయనను “లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్”గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చర్చకు దారితీశాయి. హిందూ యువత ఆలోచించుకోవాలని నితేష్ రాణే సూచన మీడియాతో మాట్లాడిన నితేష్ రాణే, హిందూ సమాజం, ముఖ్యంగా […]