Onions: మలక్‌పేట మార్కెట్‌కు పోటెత్తిన ఉల్లి

నగరంలోని మలక్‌పేట్‏లోగల వ్యవసాయ మార్కెట్‌కు పెద్దఎత్తున ఉల్లి విక్రయానికి వచ్చింది. సోమవారం ఒక్కరోజే 15 వేల క్వింటాళ్ల ఉల్లిగడ్డ మార్కెట్‌కు వచ్చింది. నగరం చుట్టుపక్కల ప్రాంతాలేగాక ఆయా ఏరియాల్లో ఉల్లిపంట సాగుచేశారు.