OTT Horror: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ.. రోడ్డు మలుపులో కాపు కాసే దెయ్యం.. ట్విస్టులకు దిమ్మ తిరిగిపోద్ది

లేటెస్ట్ మలయాళ హారర్ కామెడీ మూవీ సుమతి వలవు (Sumathi Valavu). సెప్టెంబర్ 26 న జీ5 ఓటీటీలోకి స్ట్రీమింగ్కి వచ్చేసింది. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఓ రోడ్డు మలుపును కాపు కాసే దెయ్యం.. దానికి చిక్కిన వ్యక్తులు.. ఇదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. డిఫరెంట్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో రిలీజైంది. అ