Paddy Procurement : ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి - మిల్లర్లు, దళారులు మోసం చేస్తే కఠిన చర్యలు : మంత్రి ఉత్తమ్

Paddy Procurement in Telangana : వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నెల చివరికల్లా కొనుగోళ్లను పూర్తి చేయాలన్నారు.