Padma Awards 2026: కనులపండువగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం: మమ్ముట్టికి 'పద్మభూషణ్'.. రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌లకు 'పద్మశ్రీ'

రాష్టపతి భవన్‌లోని దర్బార్ హాల్‌.. వివిధ రంగాల దిగ్గజాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డులను అందజేశారు. ఈ ఏడాది (2026) రెండు విడతలుగా ఈ వేడుక నిర్వహించగా.. మొన్న 66 మంది, నేడు మరో 47 మంది ప్రముఖులు ఈ గౌరవాన్ని అందుకున్నారు.