Padma Awards 2026: రాష్ట్రపతి భవన్ లో..పద్మ అవార్డుల ప్రదానోత్సవం..

2026 సంవత్సరాని పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. సోమవారం(మే25) సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. మరణానంతరం ప్రముఖ హిందీ నటుడు ధర్మేంద్రకి పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. ఆయన సతీమణి హేమామాలిని రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్న