Pawan Kalyan: 'OG' సక్సెస్ సెలబ్రేషన్: ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలు! ఫోటోలు చూసి ఫ్యాన్స్ పూనకాలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'OG' చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. అభిమానుల అంచనాలను మించి ఈ సినిమా విజయనాన్ని సొంతం చేసుకుంది. ఈ ఘన విజయాన్ని పురస్కరించుకొని, హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో లేటెస్ట్ గా ఒక ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.