PEDDI OTT: ‘పెద్ది’ వారం రోజుల కలెక్షన్స్ అనౌన్స్.. ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్టింగ్ బజ్

రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద స్టేబుల్ కలెక్షన్స్ రాబడుతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ వారం రోజుల్లో రూ.345 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లినట్లు ట్రేడ్ వర్గాల