Pension Distribution as Usual
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో ఎటువంటి మార్పులు లేవు. యథావిధిగానే లబ్ధిదారులందరికీ పింఛన్ సొమ్ము అందజేయ నున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.