PM Modi : పొంగల్‌ వేడుకల్లో పాల్గొని పొంగలి వండిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఫొటోలు వైరల్

PM Modi : దిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్‌ నివాసంలో జరిగిన పొంగల్‌ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రజలకు పండగ శుభాంకాంక్షలు తెలిపిన ప్రధాని.. గోవులకు పూజ చేసి.. అనంతరం పొంగలి వండారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.