PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పాలనలో సంస్కరణలు, విధానాల అమలు వేగవంతం చేయడం, ప్రజలకు ప్రభుత్వ సేవల అందుబాటు మెరుగుపరచడం, అలాగే ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనకు సంబంధించిన కార్యాచరణను ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.