PoKలో మిన్నంటిన ఆగ్రహజ్వాలలు.. నిరసనకారులపై పాక్ సైన్యం పైశాచికత్వం.. పెల్లెట్ గన్లు, కాల్పులు!

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. మంగళవారం (జూన్ 09) మధ్యాహ్నం నుండి ప్రారంభమైన బంద్, నిరసనల పిలుపుతో పీఓకే వ్యాప్తంగా తిరుగుబాటు జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రావల్‌కోట్, ముజఫరాబాద్, కోట్లి, భింబర్, దద్యాల్, పాలాండ్రి, సుధనోటి సహా పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో వేలాది మంది స్థానిక ప్రజలు పాకిస్థాన్ ప్రభుత్వానికి, పాక్ సైన్యానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. పాక్ చెర నుంచి విముక్తి కావాలంటూ స్వాతంత్ర్యం కోసం నినాదాలు చేస్తుండటంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తంగా మారిపోయింది.