POLICE: జిల్లా పోలీసు కార్యాలయంలో వేడుకలు

నూతన సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించి, ప్రజల మన్ననలు పొందా లని పోలీసు సిబ్బందికి ఎస్పీ సతీష్‌కుమార్‌ పిలుపినిచ్చారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కేక్‌కట్‌ చేసి పోలీసుఅదికారులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియచేశారు.