Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!

రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం బీహార్‌లోని బంకీపూర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు. తొలిసారి ఎన్నికల కదనరంగంలోకి దిగారు. 2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రచారానికే పరిమితం అయ్యారు.