Prawns: మళ్లీ మీసం మెలేస్తున్న గోదావరి రొయ్య.. మోదీ సర్కార్ డీల్‌తో ఆక్వా ఎగుమతులకు రెక్కలు..

రొయ్యల ఎగుమతులపై టారిఫ్ 18 శాతానికి దిగిరావడంతో.. మనం కోల్పోయిన మార్కెట్‌ను తిరిగి పొందగలుగుతామని ఆక్వా ఎక్స్‌పోర్టర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోదీ సర్కార్...యూరోపియన్ యూనియన్‌తో కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌తో యూరప్ మార్కెట్‌కు కూడా మన ఆక్వా ఎగుమతులు పెరుగుతాయని చెబుతున్నారు.