Pregabalin: ప్రెగాబాలిన్ దుర్వినియోగంపై కేంద్రం అలర్ట్.. అమ్మకాల‌పై ఆరోగ్యశాఖ ఆంక్షలు

దేశవ్యాప్తంగా నొప్పి నివారణ, నరాల సంబంధిత సమస్యల చికిత్సలో ఉపయోగించే ప్రెగాబాలిన్ మందు దుర్వినియోగం పెరుగుతుండటంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. యువతలో ఈ ఔషధాన్ని మత్తు కోసం వినియోగిస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రెగాబాలిన్ అమ్మకాలపై కఠిన నియంత్రణలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు, ఔషధ నియంత్రణ సంస్థలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. ప్రెగాబాలిన్ (Pregabalin) అనే ఔషధాన్ని డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్, 1945లోని షెడ్యూల్ H1 […]