Priest Collapses in Temple: దసరా వేళ విషాదం.. పూజ చేస్తూ కుప్పకూలిన పూజారి..

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలోని అమ్మవారి ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. అమ్మవారికి పూజలు నిర్వహిస్తు పురోహితుడు కుప్పకూలిపోయాడు.