Private Schools: విద్యార్థులకు ప్రభుత్వం అదిరే శుభవార్త.. ప్రైవేట్ స్కూల్స్‌లో ఉచితంగా చదువుకోవచ్చు.. అర్హతలు ఇవే..

ఏపీలోని విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. విద్యా హక్కు చట్టం ద్వారా ప్రైవేట్ స్కూల్స్‌లో ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తోంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.