విజయ్ ర్యాలీలో మరోసారి విషాదం.. గుండెపోటుతో వ్యక్తి మృతి

సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్‌ పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో మరోసారి విషాద ఘటన చోటుచేసుకుంది.