Will the Problems Finally Be Resolved?
జిల్లాకేంద్రం కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా సమీక్ష మండలి(డీఆర్‌సీ) సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా ఇన్‌చారి మంత్రి కె.అచ్చెన్నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో పాటు ప్రభుత్వ విప్ జగదీశ్వరి, ఎమ్మెల్యేలు బోనెల విజయంద్ర, నిమ్మక జయకృష్ణ, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.