No Neglect of Public Issues
ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హెచ్చరించారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చే వినతులన్నింటినీ పరిష్కరిం చాలని ఆదేశించారు. ఒకవేళ పరిష్కరించలేకపోతే అందుకు గల కారణాలను అర్జీదారులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు.