Rahul Ramakrishna: ఆర్భాటాలు పక్కన పెట్టండి సార్.. పవన్ కల్యాణ్‌కు రాహుల్ రామకృష్ణ చురకలు!

సోషల్ మీడియాలో ముక్కుసూటిగా మాట్లాడే టాలీవుడ్ నటుల్లో రాహుల్ రామకృష్ణ ఒకరు. లేటెస్ట్ గా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఎక్స్ వేదికగా వేసిన ప్రశ్నలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మీ ఆర్భాటాలు పక్కన పెడితే.. అసలు గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరుగుతోందంటూ పవన్‌ను నిలదీశాడు రాహుల్.