Rajasekhar: కీలక పాత్రల వైపు రాజశేఖర్ అడుగులు.. ‘యాంగ్రీ యంగ్‌మ్యాన్’గా మళ్లీ కంబ్యాక్ ఇచ్చేనా?

ఫ్యామిలీ, లవ్, యాక్షన్… ఇలా ఏ జోనర్లో అయినా సినిమాలు చేస్తూ అభిమానుల్లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు హీరో రాజశేఖర్. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన ఆయన, కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా ఆవేశంతో కూడిన పాత్రల్లో నటించి ‘యాంగ్రీ యంగ్‌మ్యాన్’గా ప్రత్యేక గుర్తింపు పొందారు.