Ram Pothineni: డైరెక్టర్‌గా రామ్ పోతినేని ఫస్ట్ షాట్.. బారీ బడ్జెట్ తో #RAPO23 గ్రాండ్ లాంచ్!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రూట్ మార్చారు. ఇప్పటివరకు కేవలం తన డ్యాన్స్, యాక్టింగ్ , ఎనర్జీతో వెండితెరను షేక్ చేసిన రామ్.. ఇప్పుడు మెగా ఫోన్ పట్టారు. ఆయనే హీరోగా నటిస్తూ.. స్వయంగా కథ అందిస్తూ.. దర్శకుడిగా మారిపోయారు. మోస్ట్ ఎంబిషియస్ ప్రాజెక్టు.. #RAPO23 ఈ రోజే హైదరాబాద్ లో లాంచనంగా ప్రారంభమైంది.