Rao Bahadur Teaser: 'బాహుబలి', 'RRR' రేంజ్‌లో 'రావు బహదూర్‌'... టీజర్‌తో మైండ్ బ్లాక్ చేసిన సత్యదేవ్-!

టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్, డైరెక్టర్ వెంకటేష్ మహా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'రావు బహదూర్‌' (Rao Bahadur). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ ఏడాది జులై 3న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.