RashmikaVija: రష్మికతో ఫస్ట్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌తో కలిసి కేక్ కట్ చేసిన విజయ్ దేవరకొండ!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మే 9న తన 37వ వసంతంలోకి అడుగుపెట్టారు. అయితే ఈ ఏడాది బర్త్‌డే విజయ్‌కు అత్యంత ప్రత్యేకం. ఎందుకంటే, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో పెళ్లయ్యాక ఆయన జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు ఇది. మొదటిసారి జంటగా ఫ్యాన్స్ ముందుకు వచ్చి కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు.