RBI New Rules: ఇక బ్యాంకింగ్ మోసాలకు చెక్.. కస్టమర్లకు భారీ ఊరట.. ఆర్బీఐ కఠిన నిబంధనలు
ఆర్థిక ఉత్పత్తులు, సేవల అమ్మకాలలో సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించే మోసపూరిత పద్ధతులకు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI New Rules) కఠినమైన నిబంధనలను జారీ చేసింది.