బాలిస్టిక్ క్షిపణులకు బీఎండీతో చెక్... న్యూక్లియర్ మిసైళ్లను సైతం అడ్డుకునే రక్షణ కవచం రెడీ...
న్యూఢిల్లీ: శత్రు దేశాలు ప్రయోగించే బాలిస్టిక్, న్యూక్లియర్ మిసైళ్లను అడ్డుకుని, కూల్చేసే ‘బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్(బీఎండీ)’ వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించింది. మీడియం, లాంగ్ రేంజ్