Rimi Sen: ' రియల్ ఎస్టేట్ స్టార్'గా చిరంజీవి హీరోయిన్.. దుబాయ్‍లో రిమీ సేన్ షాకింగ్ లైఫ్ స్టైల్!

మెగాస్టార్ చిరంజీవి సరసన 'అందరివాడు' మూవీలో నటించిన నటి రిమీ సేన్ టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా ఒక వెలుగు వెలిగింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ పూర్తిగా తన రూపురేఖలు మార్చేసి ఒక కొత్త అవతారంలో కనిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీకి పూర్తి స్వస్తి చెప్పేసి దుబాయ్‌లో సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా రాణిస్తోంది.