Road Accident: టిప్పర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 22 మందికి గాయాలు..

సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కంది ప్రాంతం వద్ద NH–65పై శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదం 22 మంది గాయపడ్డారు.