Road Accidents: ORR మృత్యుఘోష.. మూడేళ్లలో ఔటర్‌పై భారీగా పెరిగిన రోడ్డు ప్రమాదాలు..!

ORR Road Accidents: ఔటర్ రింగ్ రోడ్డు లు యమలోకానికి దారులుగా మారుతున్నాయి. ఎన్ని అవగాహన లు కల్పించినా ఈ దారుల్లో ప్రమాదం ఆపడం అంత ఈజీ కానే కాదంటున్నారు అధికారులు. కిలోమీటర్ల పొడవు, రైలింగ్, క్లియర్ గా లేన్ ల ఏర్పాటు, స్పీడ్ గన్ లు ఉన్నప్పటికీ వందల మంది ఈ ORR లలో ప్రాణాలు కోల్పోతున్నారు..