Rythu Bharosa: రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. వారి అకౌంట్లోకి కూడా డబ్బులు వచ్చేశాయి..

తెలంగాణ రైతులకు సూపర్ న్యూస్. రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం ఆరు ఎకరాల వరకు భూమి ఉన్నవారికి నిధులు జమ చేసింది.ఎకరానికి రూ.6 వేల చొప్పున విడుదల చేసింది. మిగతవారికి త్వరలోనే వేయనుందని తెలుస్తోంది.