Samantha: నేను గర్వంగా చెప్పుకోలేని సినిమాలు చేశా.. సమంత ఎమోషనల్ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ 'మా ఇంటి బంగారం'. డైరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ జూన్ 19న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.