Shashi Tharoor: బిహార్‌ ప్రగతి అబ్బురపరుస్తోంది.. ఎన్డీయే ప్రభుత్వంపై శశిథరూర్ ప్రశంసలు

గతంలో తాను విన్న దానికంటే బిహార్‌లో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని శశిథరూర్ అన్నారు. రోడ్డు బాగున్నాయని, ఇంతకుముందెన్నడూ లేని విధంగా అర్థరాత్రి కూడా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని చెప్పారు.