Sobhita Dhulipala: ‘‘ఊపిరి ఆపేలా ఉంది.. ఇది మామూలు సినిమా కాదు”.. బ్లాక్‌బస్టర్ ‘ధురంధర్’పై శోభిత ప్రశంసల వర్షం!

లేటెస్ట్గా నాగ చైతన్య వైఫ్, బ్యూటీఫుల్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ‘ధురంధర్’పై ప్రశంసల వర్షం కురిపించింది. ‘ధురంధర్’ మూవీని చూసిన అనంతరం, శోభిత తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ ఫిదా అయ్యానని తెలిపింది. “వావ్.. వావ్.. వావ్.. ఉత్కంఠభరితమైనది. మైండ్ బ్లోయింగ్. స్ఫూర్తిదాయకం. ధురంధర్ నిజంగా ఊపిరి ఆపేలా ఉంది. ప్