Srikalahasti: శివరాత్రి వేళ తెలుగు రాష్ట్రాల భక్తులకు శుభవార్త.. శ్రీకాళహస్తిలోనూ గిరి ప్రదక్షిణ.. పవన్ కీలక ఆదేశాలు

శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ రోడ్డును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. వర్చువల్ విధానంలో దీనిని ప్రారంభించారు. ఈ సందర్బంగా దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి సూచనతో త్వరలోనే శ్రీకాళహస్తి స్వామివారి దర్శనం చేసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఆలయాల అభివృద్దిక కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.