Srisailam Temple: వరుస సెలవులు.. శ్రీశైలం మల్లన్నకు రికార్డ్ కలెక్షన్

శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి ఆలయానికి ఆన్‌లైన్ సేవల ద్వారా భారీ ఆదాయం వచ్చింది. వరుస సెలవులు రావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలం క్షేత్రానికి తరలివచ్చారు.