SSS Trailer: శివాజీ కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ఉత్కంఠగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’

90s వెబ్ సిరీస్, కోర్ట్, దండోరా సినిమాలతో ఆకట్టుకున్న శివాజీ మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే క్రైమ్‌ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఈ సినిమాను స్వయంగా శివాజీనే నిర్మించడం విశేషం. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శివాజీ, లయ భార్యాభర