Summer Food:డోంట్ మిస్..అలసంద వడలు..చల్లగా ఉంటుంది..అలసట.. నీరసం అస్సలు ఉండదు..

ఎండకు ఏం తినాలనిపించదు... తినకపోతే నీరసం.. అలసట.. వేధిస్తాయి.. తిన్నా.. తినకపోయినా చిరాకు మాత్రం కామన్​.. ఇలాంటి సమయాల్లో అలసంద వడలు తింటే క్షణాల వ్యవధిలోనే చిరాకు అలసట పోతాయి. అంతే కాదు బాడీని చాలా కూల్ గా ఉంచుతాయి. సమ్మర్​ సీజన్ లో బ్రేక్​ ఫాస్ట్​ లో తింటే రోజంతా హాయిగా.. నీరసం అలసట లేకుండా ఉంటారు