Switzerland: న్యూ ఇయర్ వేళ విషాదం.. బార్‌లో భారీ పేలుడు..10 మంది మృతి!
న్యూ ఇయర్ వేడుకలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించింది. సెలబ్రేషన్స్ కి వచ్చిన వాళ్లంతా హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ఈ ఘటన స్విట్జర్లాండ్‌లో చోటు చేసుకుంది.