T20 World Cup: ఇండియా ఓడిపోతుంది.. సెమీస్ కి వెళ్లే ఛాన్స్ లేదు.. పాక్ మాజీ క్రికెటర్ హాట్ కామెంట్స్
పాకిస్తాన్ మాజీ ఆటగాడు అమీర్ సహచరుడు అహ్మద్ షెహజాద్ మాత్రం భిన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌ను భారత్ ఓడించి సెమీఫైనల్‌కు చేరుతుందని ధీమా వ్యక్తం చేశాడు.