T20 World Cup 2026: వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ.. పోరాడి ఓడిన సౌతాఫ్రికా

ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్ లో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసి ఓడిపోయింది.