Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్‌.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..

Tamil Nadu Politics: తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకేకు భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. పలువురు సీనియర్ నాయకులు పార్టీకి గుడ్‌బై చెప్పి, నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. నివేదికల ప్రకారం, కనీసం ఐదుగురు మాజీ మంత్రులు, 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, వందలాది మంది పార్టీ కార్యకర్తలు జూలై 2న మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో […]