Teak Trees in School Campuses to Be Felled
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో టేకు చెట్లకు రక్షణ కొరవడింది. రాత్రికి రాత్రే మాయమవుతున్నాయి. వాస్తవంగా పాఠశాలల్లో టేకు చెట్లను విక్రయించాలంటే పాఠశాల కమిటీ ఆమోదంతో పాటు ముందుగా ప్రకటన చేయాల్సి ఉంది. కానీ అవేమీ జరగడం లేదు.