Telangana: ఆ వ్యక్తి ఆచూకీ తెలిపితే రూ.2లక్షల రివార్డు.. తెలంగాణ పోలీసుల కీలక ప్రకటన!

తెలంగాణలో తీవ్ర సంచలనంగా మారిన షాబాద్‌ ఘటనలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్‌పై పోలీసులు రూ. 2 లక్షల రివార్డ్‌ ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి ఈ నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు.