ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (TG EAPCET 2026) కౌన్సెలింగ్ షెడ్యూల్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సారి మొత్తం 3 విడతల్లో ఈఏపీసెట్ కౌన్సెలింగ్ జరగనుంది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు జూన్ 19 నుంచి మొదలవనున్నాయి. ఈ క్రమంలో విద్యార్ధులు అవసరమైన సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు..